Home » Vettaiyan Audio Launch
Rajinikanth : వేట్టెయాన్ ఆడియో లాంచ్లో రజనీకాంత్.. తన జీవితాన్ని అమితాబ్ ఎంతగా ప్రభావితం చేశారు అనేది గుర్తు చేసుకున్నారు. బిగ్ బి గురించి ఒక విషయం చెప్పాలంటూ.. నేటి తరం పిల్లలకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చునని చెప్పుకొచ్చారు.