Veyyinokka Song Promo

    Ravanasura: ‘వెయ్యినొక్క..’ సాంగ్ ప్రోమోను పట్టుకొస్తున్న రావణాసుర

    March 13, 2023 / 08:58 PM IST

    మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమ�

10TV Telugu News