Home » Vi 5G Number
Vi Port Jio-Airtel : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్.. ఇప్పటికే దేశంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.