Home » Vi 5G Services in India
BSNL 5G Services in India : భారతదేశంలో 5G సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశంలో 5G సర్వీసులను అధికారికంగా ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో 200కి పైగా భారతీయ నగరాల్లో 5G సర్వీస్లు అందుబాటులోకి రానున్నాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకట�