Home » Vi free Disney+ Hotstar Plans
Airtel-Vi OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone idea) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అదిరిపోయే ఓటీటీ (OTT Subscription) కూడా ఉచితంగా అందిస్తున్నాయి.