Home » Vi Offers
Jio vs Vi Offers : ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), Vodafone Idea (Vi) యూజర్ల కోసం దీపావళి ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించింది. దీపావళి ముగిసినప్పటికీ పండుగ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులోనే ఉంది.