Home » Vi postpaid plans
Vodafone-idea OTT Plans : తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో ప్రాంతీయ OTT కంటెంట్‌ని ఆస్వాదించాలనుకునే వినియోగదారుల కోసం Vodafone Idea ప్రత్యేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది.
వోడాఫోన్ ఐడియా రెండు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కష్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.