Home » Viarataparvam
తన సహజమైన నటన, డ్యాన్స్, మంచితనంతో ఎంతో మంది అభిమానులని, క్రేజ్ ని సంపాదించుకున్న సాయి పల్లవి(Sai Pallavi) త్వరలో రానా సరసన విరాటపర్వం సినిమాతో రానుంది. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.