Home » Viashnavi Chaitanya
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా బేబీ తర్వాత మరో సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.
ఈ సినిమాని దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు SKN. స్టార్ కాస్ట్ లేకపోయినా బేబీ థియేట్రికల్ బిజినెస్ 9 కోట్లకు అయింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 10 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి.