Home » vice-presidential election
Jagdeep Dhankhar : ఉప రాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ విజయం
ఆసక్తి రేకెత్తించిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక సాగింది. సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఫలితాలు వెల్లడవుతాయి.
విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్గా పని చేసిన జగ్దీప్ ధన్కర్(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బ�
''కేంద్ర ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇటీవలే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు మార్గరెట్ ఆళ్వా నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా... మొత్తం 19 పార్టీలు మద్దతు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఇవాళ్టిలో నామినేషన్ల గడువు ము�