-
Home » Vichitra Sodarulu
Vichitra Sodarulu
Artist Mohan : కమల్ హాసన్ స్నేహితుడు కన్నుమూత.. కమల్‌తో కలిసి నటించి.. చివరకు రోడ్లపై భిక్షాటన చేస్తూ మరణం..
August 3, 2023 / 10:30 AM IST
తమిళ నటుడు మోహన్ కన్నుమూశారు. మధురైలో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. పోలీసులు సమాచారం అందగా అతన్ని తమిళ నటుడు మోహన్ అని గుర్తించి పోస్టుమార్టం చేసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.