Home » Vicky Katrina Wedding Pics
ఇటీవల రాజస్థాన్ లో కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్లి వేడుకలు అతి తక్కువ మంది సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి వేడుకల ఫోటోలు తాజాగా బయటకి వచ్చాయి.