Vicky Kaushal and Katrina Kaif’s wedding

    Katrina – Vicky Kaushal : త్వరలో కత్రినా కైఫ్ వివాహం..ఎవరితో ?

    November 13, 2021 / 07:51 AM IST

    బాలీవుడ్‌ లో విక్కీకౌశల్‌, కత్రినాకైఫ్‌ జంట వివాహం గురించి జోరుగా చర్చ సాగుతోంది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

10TV Telugu News