Home » victim Vinay Kumar
ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తర్వాత వినయ్ కుమార్ కు డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా వెలుగు చూసింది.