Home » Victory Venkatesh Photos
డైరెక్టర్ తేజ దగ్గుబాటి రానా (Rana Daggubati) తమ్ముడు అభిరామ్ (Abhiram) ని హీరోగా పరిచయం చేస్తూ చేస్తున్న సినిమా అహింస. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) గెస్ట్‌గా వచ్చాడు.