Home » video-streaming platform
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వ్యూ ప్రొఫైల్స్‌ను కొత్తగా అప్‌డేట్ చేసింది. ఇప్పటివరకూ ఉన్న లిమిట్ పెంచుతూ ఆరుగురు యూజర్లకు అనుమతి ఇస్తుంది. ఒక సింగిల్ అమెజాన్ అకౌంట్లో సొంత ప్