Home » Vietnam
ఆ దేశంలో గోమూత్రంతో బంగారం పండిస్తున్నారు. బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితుల్లో గోమూత్రంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువులు భూమి సారవంతం కోల్పోకుండా రక్షిస్తున్నాయి. పంటలు బ�
పామును చూస్తేనే చాలు చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. అలాంటిది ఆ చిన్నారులు మాత్రం దాన్ని తాడులా పట్టుకుని స్కిప్పింగ్ ఆడారు. ఈ వింత ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. ఇది వినడానికి నిజమేనా అనిపిస్తుంది కదూ. అవును ఇది నిజం.. ఆ ముగ్గురు పిల్లలు �
నాలుగురోజుల వియత్నాం పర్యటనకు బయల్దేరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.వియత్నాంతో భారతదేశపు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.వియత్నాం నాయకులతో వన్-ఆన్-వన్ చర్చల తర్వాత వియత్నాంలోని ఉత్తర హన�
ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్ ల మధ్య భేటీ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్థంతరంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా హోటల్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. వియత్నాం రాజధాని హనోయ్ లోన�
వియత్నాం : చాలా సందర్భాలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మరచిపోతుంటాం. ఈ మతిమరుపుతో వచ్చే సమస్యలు ఎన్నో. హీరో సూర్య నటించిన గజనీ సినిమాలో మతిమరుపు సమస్య వల్ల ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకుంటాడు. నిజజీవితంలో కూడా అటువంటి గజనీలు ఉంటారు. అద�
వియత్నాం : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న జంట అనివార్య కారణాలతో విడిపోతే..వారి ప్రేమను..ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేక..మనసు పడే వేదనకు భాష ఉంటుందా..దాన్ని చెప్పుకోవటానికి మాటలు సరిపోతాయా..అంటే లేవనే చెప్పాలి. ఇలా కంచికి చేరని ప్రేమ కథ�
అమెరికా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ నెలలో ‘అణు సమావేశం’ నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా పార్లమెంట్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 27, 28 త