Home » View Once Feature
WhatsApp View Once : ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్లో View Once పేరుతో ఈ కొత్త ఫీచర్ రాబోతోంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. భారత్లో ప్రైవసీ పాలసీ వివాదం నడుస్తోంది. అయినప్పటికీ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.