Home » view once messages
WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ ఇకపై డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉండదు. మీరు ఫోన్లో ఒకసారి మెసేజ్‌ని పొందితే.. డెస్క్‌టాప్ యాప్‌లలో ఫీచర్‌కు సపోర్టు లేనందున మీరు దాన్ని డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేయలేరు.