Home » Vijay 67
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. సెన్సేషనల�