-
Home » vijay barese life story
vijay barese life story
Jhund: వాటే ఫిలిం.. అమితాబ్ సినిమా చూసి ఏడ్చేసిన అమీర్!
March 2, 2022 / 09:33 PM IST
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లల సినిమా చూసిన అమీర్ చిన్న పిల్లాడిలానే ఏడుస్తూ టీషర్ట్ తో తుడుచుకుంటూ ఎమోషన్ ను ఆపుకోలేకపోయాడు.