Home » Vijay Devarakonda Birthday
ప్రస్తుతానికి విజయ్ శివనిర్వాణతో ఖుషీ మూవీ చేస్తున్నారు. విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్లో ఖుషీ మూవీ చేస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు.
నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఐస్ క్రీం ట్రక్స్ ని రెంట్ కి తీసుకొని విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రక్ అనే పేరుతో హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో తిప్పుతూ ఫ్రీగా జనాలకు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతున్నాడు.
నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కశ్మీర్లో సమంతతో నటిస్తున్న మూవీ షూటింగ్లో ఉండగా అక్కడే తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సమంత స్పెషల్గా సెలబ్రేట్ చేయగా, చిత్ర యూనిట్ కూడా సెలబ్రేషన్స్ నిర్వహించింది.
విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. మే 9న సాయంత్రం నాలుగు గంటలకు లైగర్ కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్ ను.........