Home » Vijay Devarakonda Donates Organs
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ఫెయిల్యూర్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడి, తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.