-
Home » Vijay devarakonda Rashmika Mandanna maldive Tour
Vijay devarakonda Rashmika Mandanna maldive Tour
Vijay-Rashmika: డేటింగ్లో ఉన్న విజయ-రష్మిక.. మాల్దీవులు టూర్లో జంట!
October 7, 2022 / 04:42 PM IST
గీతగోవిందం సినిమాతో లవ్లీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో కథనాలు వినిపిస్తున్నాయి. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడంతో, అది కాస్త ప్ర