Home » Vijay Deverakonda
తెలుగు, తమిళ్ యాక్టర్స్ మిగతా భాషల్లో మరి ముఖ్యంగా బాలీవుడ్లో నటిస్తుండడం, ఇంట్రడక్షన్‌తోనే ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..
మెగాస్టార్ కంటే ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ స్క్రిప్ట్ నేరేట్ చేశారట బాబీ..
రౌడీ బాయ్‌గా, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరో మైల్స్టోన్ టచ్ చేశాడు..
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.. వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే వినడానికి, చదవడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి..
విజయ్ దేరకొండతో తన రిలేషన్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. రష్మిక మందన్న కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది..
తెలుగులో చాలామంది యువ దర్శకులు ఉన్నారు.. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గౌతమ్ తిన్ననూరి గురించి..
హిందీలో సత్తా చూపిస్తున్న విజయ్ దేవరకొండ, స్విమ్మింగ్‌లో సూపర్ అంటున్న సూపర్‌స్టార్ కొడుకు, బాలీవుడ్లో రికార్డ్ క్రియేట్ చేసిన నాగ చైతన్య మూవీ, బోల్డ్ లుక్‌లో సర్ప్రైజ్ చేసిన కియారా..
స్టార్ స్టేటస్, సూపర్ క్రేజ్.. అయినా ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్నారు టాలీవుడ్లో కొంతమంది స్టార్ హీరోలు..
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. యూత్‌లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్‌లో నిలిచాడు..
బాలీవుడ్ స్టార్స్‌ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ..