Home » Vijay Deverakonda
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు..
ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే అమ్మ భయాన్ని, అమ్మకు నాన్న ధైర్యం చెప్పడాన్ని కెమెరాలో చిత్రీకరించారు ఆనంద్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..
విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు..
విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండకు మెమరబుల్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు..
నటసింహం నందమూరి బాలకృష్ణ గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘లైగర్’ సెట్లో సందడి చేశారు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.
తన కొత్త సినిమా కోసం థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు ఓ యంగ్ హీరో.. ఇప్పుడీ మూవీ షూటింగ్ పున:ప్రారంభమైంది..
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ని ఫుల్ స్వింగ్‌లో అవ్వగొడుతున్న శివ అండ్ టీమ్.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫినిష్ చెయ్యగానే షూట్ స్టార్ట్ చెయ్యడానికి షెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు..
‘ఇండియన్ ఐడల్ 2021’ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్ప్రైజ్ చేశారు..