Home » Vijay Goel
రాజ్యసభలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీవాసులకు నాణ్యమైన నీటిని అందించే విషయంలో రభస చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ నేతల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల సభ్యులను ఎంతగా వారించిన విన