Home » Vijay Polaki
గతంలో పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ లో నడుస్తూ చెప్పు వదిలేసే స్టెప్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పుష్ప 2 టైటిల్ సాంగ్ లో షూ వదిలేసి వేసే స్టెప్ వైరల్ అవుతుంది.