Home » Vijay Raghavendra Wife
ప్రముఖ కన్నడ సినీ నటుడు విజయ్ రాఘవేంద్ర (Vijay Raghavendra) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య స్పందన (Spandana) సోమవారం బ్యాంకాక్‌లో హఠాన్మరణం చెందింది.