Home » vijay son sanjay
ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా డైరెక్టర్ అవ్వబోతున్నట్టు, త్వరలోనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు