Home » Vijay
తాజాగా లియో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పై సినిమా కెమెరామెన్ మనోజ్ పరమహంస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇళయ దళపతి విజయ్ నటించిన చిత్రం లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్.
తాజాగా త్రిష విజయ్(Vijay) సరసన లియో(Leo) సినిమాలో నటించింది. ఈ సినిమాలో విజయ్ కి భార్యగా నటించింది త్రిష.
లోకేష్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోయిన వాళ్లకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కథ పరంగా అయితే ఇది సాధారణ కథే. మన తెలుగులోనే ఇలాంటి కథలు చాలా వచ్చాయి.
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ట్విట్టర్ టాక్ ఏంటి..? ఈ సినిమా LCUలో భాగమేనా..?
లియో సినిమా LCUలో భాగంగా వస్తుందా..? రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా..? విజయ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నాడా..? ఇలా పలు సందేహాలు ఉన్నాయి. అయితే వీటిలో ఒక దానికి ఉదయనిధి స్టాలిన్..
లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోలకి పర్మిషన్ అడిగారు.
విజయ్ 'లియో'లో రామ్ చరణ్ క్యామియో ఉంటుందా..? 'కోబ్రా'గా మాస్ ఎంట్రీ ఇస్తున్నాడా..?
లియో(Leo) సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ సినిమాలో సంజిత్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, త్రిష.. పలువురు స్టార్స్ ఉన్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా రిలిజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.
మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన ఇంద్ర(Indra) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లో వచ్చే వీణ స్టెప్ కూడా బాగా పాపులర్ అయింది.