Leo Movie : లియో ట్విట్టర్ టాక్ ఏంటి..? ఈ సినిమా LCUలో భాగమేనా..?

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ట్విట్టర్ టాక్ ఏంటి..? ఈ సినిమా LCUలో భాగమేనా..?

Leo Movie : లియో ట్విట్టర్ టాక్ ఏంటి..? ఈ సినిమా LCUలో భాగమేనా..?

Lokesh Kanagaraj Vijay Leo Movie twitter and Public talk review

Updated On : October 19, 2023 / 10:20 AM IST

Leo Movie : లోకేష్‌ కనగరాజ్‌, ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’. ఖైదీ, విక్రమ్‌ సినిమాల తరువాత లోకేష్ నుంచి వస్తున్న మూవీ కావడం, గతంలో విజయ్ తో మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ ని లోకేష్ తెరకెక్కించడంతో.. ఇప్పుడు లియో పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తమిళంతో పాటు తెలుగులో మంచి హైప్ నెలకుంది.

కాగా ఈ సినిమా LCUలో భాగంగా వస్తుందా..? రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా..? విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్నాడా..? ఇలా పలు సందేహాలు ఉన్నాయి. వీటికి సమాధానాలు సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా చెప్పేస్తున్నారు.

Also read : భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ప్రీమియర్స్ టాక్ ఏంటి..?