Home » Vijayadashami celebrations
మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. విజయ దశమి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుత�