Home » Vijayakanth admitted to hospital
డిఎమ్‌డికె వ్యవస్థాపకుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు..