Trending
-
Home » Vijayareddy Reddy Case
Vijayareddy Reddy Case
విజయారెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఎవరితో సంబంధం పెట్టుకున్నావ్ అంటూ వేధించేవాడు..
April 14, 2026 / 09:04 AM IST
Vijayareddy Reddy Case : సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు మూడు నెలల క్రితం చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.