Home » Vijayasai Reddy tweet
Vijayasai Reddy : వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వైఎస్ జగన్పై సంచలన ట్వీట్ చేశారు. కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు.. ప్రజాస్యామ్యంలో కూడా జరిగేది ఇదే అంటూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పచ్చి అబద్దాలకోరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎంకు చెందిన మరో బాబాయ్ ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.