-
Home » Vijayashanthi Photos
Vijayashanthi Photos
ఎమ్మెల్సీ అయ్యాక మొదటిసారి సినిమా ఈవెంట్ కి వచ్చిన విజయశాంతి.. ఫొటోలు వైరల్..
March 17, 2025 / 04:47 PM IST
సీనియర్ నటి విజయశాంతి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ అమ్మగా, పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టిజర్ లాంచ్ ఈవెంట్ లో విజయశాంతి పాల్గొంది.