Home » Vijayawada Covid Hospital
కరోనా వచ్చిన వారిని తోబుట్టువులే వదిలేసిన ఘటనలను గతంలో మనం చూసాం. వారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ చిన్నప్పటి నుంచి తనను గుండెలపై ఎత్తుకొని పెంచిన తాతను కాపాడుకునేందుకు ఓ మనుమడు పడిన వేదన అక్కడున్న వారికి కంటతడి పెట్టించింది.