Home » vijayawada gold price
Gold And Silver Price: హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,02,300గా ఉంది
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర..
బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. వరుసగా రెండోరోజు ధర పసిడి ధర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ. 45,100కి చేరింది.
సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,451 ఉంది.
బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 27వ తేదీ మంగళవారం హైదరాబాద్లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వే�