Home » Vijayawada Indrakeeladri Temple
ఇంద్రకీలాద్రిపై వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో పెను ప్రమాదం తప్పింది. నిన్నటి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అమ్మవారి సన్నిధిలోని రావిచెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.