Home » vijayawada
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. రాహుల్ కు మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కేసీఆర్ ను కోరారు. హోదా అమలుపై కేసీఆర్ చేసిన ప్రకటనకు రఘువీరా ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ హ
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. RGVతో పాటు చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డిని విజయవాడ రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను తిరిగి పోలీసులు ఎయిర్‌పోర్టుకు పంపేశార
ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ నడి రోడ్డుపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో విడుదల కాలేదనే సంగతి త�
పోలింగ్ పూర్తయ్యింది.. స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంలు చేరిపోయాయి. కౌంటింగ్‌కు చాలా రోజుల సమయం ఉండడంతో.. వాటిని సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. ఈసీ ఆదేశాలతో భారీ భద్రతను కల్పించిన పోలీసులకు.. ఇప్పుడు కొత్త భయం మొదలయ్యింది. స్ట�
విజయవాడ : విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మద్యం సేవించిన మందు బాబులు కొందరు హిజ్రాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన హిజ్రాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో షాపుల దగ్గర డబ్బుల
ఇంద్రకీలాద్రి: అమ్మలగన్న అమ్మ..ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కల్యాణ బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన ఈ కల్యాణ బ్రహ్మోత్సవాలు 22 వరకు కొనసాగనున్నాయి. దుర్గమ్మను దర్శించుకు�
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ స్ధానానికి వైసీసీ తరుఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. ఏప్రిల్ 11 గురువారం విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఆయన ఓటు వేసి తొందరగా వెళ్లిపోయారు. ప్�
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది.