Home » Vijayawda
అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి.
విజయవాడ వ్యాపారి రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలు.. పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.