Home » VikasSharma
రిపబ్లిక్ ఇండియా టీవీకి చెందిన ప్రముఖ యాంకర్ వికాస్ శర్మ కన్నుమూశారు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వికాస్ శర్మ గురువారం(04 ఫిబ్రవరి 2021) రాత్రి నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతనికి తీవ్ర జ్వరం రాగా.. ఆసుపత్రిలో చేర�