Home » Vikram Photos
57 ఏళ్ళు వచ్చినా విక్రమ్ ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో ఇలా స్టైలిష్ లుక్స్ లో అలరించాడు.