Home » Vikram promotions
చాలా కాలం తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా విక్రమ్.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. విక్రమ్ ట్రయిలర్ ఒక్కో భాషలో ఒక్కో రోజు రిలీజ్ చేసి, ప్రమోషన్ హీట్ పెంచుతున్నారు మేకర్స్.