Home » Vikram S
భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విక్రమ్-ఎస్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరును కలిసొచ్చేలా ‘విక్రమ్-ఎస్’ అనే పేరును పెట్టారు. ఈ మిషన్ ప్రయోగంలో భారత్ విజయం సాధిస్తే ప్రైవేట్ స్పేస్ రాకెట్ ప్రయోగ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో భార�
డాక్టర్ విక్రమ్ సారాబాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు. ఆయనకు నివాళిగా తమ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్. విక్రమ్ పేరుతో మొత్తం మూడు రాకెట్లున్నాయి. ఇవ