Home » Vikram Spoke about Youtube fake Thumbnails
కోబ్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ హైదరాబాద్ రాగా ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో తన హెల్త్ బాగోలేనప్పుడు యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు, ఫేక్ థంబ్ నెయిల్స్ పై మాట్లాడాడు.