Home » Vikramarkudu Re-Release
మాస్ రాజా రవితేజ కెరీర్‌లో ‘విక్రమార్కుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్