Home » Vikrant Rona Collections
కన్నడ హీరో సుదీప్ కిచ్చా నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.