Home » Village and Ward
జిల్లా వ్యాప్తంగా మొత్తం 147 వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భర్తీ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.